రామానుజులు
భగవద్రామానుజులు మరణ శయ్య మీద ఉన్న సమయంలో తన శిష్యులకు చెప్పిన సూక్తులివి . వైష్ణవులందరకూ శిరోధార్యాలు . వైష్ణవేతరులకు కూడా భవసాగరాన్ని దాటడానికి మార్గం చూపే మంత్రాలు . చదవండి . ఆచరణలో పెట్టండి . ముక్తి మీ కరతలామలకం .
1 . భగవంతుని సేవ , భగవద్భక్తుల సేవ లో తరించండి . అంతస్థులను చూడకుండా భక్తులనందరినీ సమానంగా చూడండి . (సర్వమానవులనూ సమానంగా చూడమనే ఆచార్యుల ఆదేశం మనకు శిరోధార్యం ) .
2 . ఆచార్యుల బోధనలయందు నమ్మకముంచండి . (వైష్ణవులకు గురు భక్తి ప్రధానం . భగవంతుని కంటే ముఖ్యంగా తన గురువైన నమ్మాళ్వార్లను సేవించి తరించిన మధురకవి ఆళ్వార్ మనకు మార్గదర్శకులు కావాలి . కణ్ణినున్ శిరుత్తాంబు రచించి తన గురు భక్తిని లోకానికి చాటిన పరమ భక్తులు మధుర కవి ఆళ్వార్ ) .
3 . ఇంద్రియ సుఖాలకు వశులు కావద్దు. ఇంద్రియ సుఖాలకు లోనై పండంటి జీవితాలను పాడు చేసుకున్న వ్యక్తులెంతమందో ? ఇంద్రియాలను జయించడం కష్టం . అయినా భగవంతుని సేవలో నిమగ్నమైతే ఇంద్రియలోలత్వం మన నంటదు .
5 . శాస్త్రాలు చాలానే ఉన్నాయి . భగవంతుని విషయాలను ప్రబోధించే శాస్త్రాలను మాత్రమే నమ్మకంతో అధ్యయనం చేయండి . ఇతర శాస్త్రాలను నమ్మకండి .
6 . పంచేంద్రియాలకు పట్టుబడకండి . (భవ్య వయోబల ప్రాభవో పేతుడై కూడా ప్రహ్లాదుడు పంచేంద్రియాలకు పట్టుబడలేదని పోతనామాత్యుడు భాగవతంలో చెప్పినట్లు ) . ---------------
3 . ఇంద్రియ సుఖాలకు వశులు కావద్దు. ఇంద్రియ సుఖాలకు లోనై పండంటి జీవితాలను పాడు చేసుకున్న వ్యక్తులెంతమందో ? ఇంద్రియాలను జయించడం కష్టం . అయినా భగవంతుని సేవలో నిమగ్నమైతే ఇంద్రియలోలత్వం మన నంటదు .
5 . శాస్త్రాలు చాలానే ఉన్నాయి . భగవంతుని విషయాలను ప్రబోధించే శాస్త్రాలను మాత్రమే నమ్మకంతో అధ్యయనం చేయండి . ఇతర శాస్త్రాలను నమ్మకండి .
6 . పంచేంద్రియాలకు పట్టుబడకండి . (భవ్య వయోబల ప్రాభవో పేతుడై కూడా ప్రహ్లాదుడు పంచేంద్రియాలకు పట్టుబడలేదని పోతనామాత్యుడు భాగవతంలో చెప్పినట్లు ) . ---------------
1. Serve God and God's devotees. Serve all devotees without regard to their status. 2. Have faith in the teachings of acchaaryaas. 3. Do not succumb to sensual pleasures. 4 & 5. Do not put your conviction on trivial saasthraas, have conviction on the saasthraas that deal with God. 6 - 8. Protect yourself from the five senses. 9 & 10. Praise the name of the Lord and aachaaryaas. 11. All the knowledge you may have will not protect you if you choose sensual pleasures. 12 & 13. It is not enough to control your sensual desires, you must surrender to the Lord. 14 - 17. Do not be disrespectful of sri vaishnavaas for any reason, including age, caste, etc. You must show respect to them all. 18. When you rise from your bed meditate upon your ancestral line of aahaaryas. 19. In front of the sanctum of our Lord, amongst sri vaishnavaas utter the words of thiru manthiram and dvayam. 20. Praise the auspicious qualities of our Lord and aachaaryaas. 21 and 22. Welcome sri vaishnavas with open arms and praise. Do not praise ordinary people for the sake of material gain. 23. Pay respect when you see the gOpuram of a temple. 24 - 25. Have undying faith in Lord Vishnu. 26. Do not find fault with praise of the Lord or devotees. 27 - 29. Pay at most respect to sri vaishnavaas. 30 & 31. Among sri vaishnavaas do not discriminate between poor and rich. 32. Ignore the faults and praise the virtues of sri vasihnavaas. 33 - 35. Consume Sri paadha theertham with respect. 36. Do not consider yourself as equal to other devotees. Think of yourself as their servant. 37 - 39. To purify your sins consume the sri paatha theertham of great saints. For this, do not consider the caste of those saints. 40 & 41. Duties of families. (Not described in the text) 42 - 44. Visiting temples and securing prasaadam is important. 45. Do not boast about your virtues. 46. Do not scorn a devotee. 47. Do not ignore serving devotees. 48. Praise the auspicious qualities of the Lord daily. 49. Recite prabhandams like thiruvaay mozhi daily. 50 - 58. Do not associate with the ones who only pretend to be sri vaihnvaas. Do not associate with the ones who find faults with others. Do not even look upon those who belittle devotees. Associate with those who wish to surrender to the Lord. 59 & 60. Ignore the harsh words of other sri vaishnvaas. Always do good to them. (From this point onwards I am unable to give numerical listing as the original text does not give the numerical ordering.) Do not think of the Lord's idols as just stone or wood. Do not think of your guru as just an ordinary person. Even simply saying out loud the caste of a sri vasihnavaas is a sin. Do not consider anything related to our Lord as ordinary. There is nothing greater than making our Lord and his devotees happy. Insulting a devotee is a greater sin than not praying to the Lord. Your duty is to surrender to our Lord. Try to live in thiru naaraayanapuram at least for some time. If you are unable to, where ever you are, live with dvyam in your tongue. If you are unable to do even this, serve other sri vaihnavaas. -------------- These ideas and principles make up my religion. For the life of me I am unable to see even an iota of evil in this religion.